అకస్మాత్తుగా కారుమబ్బులు.. జోరు వర్షం ఎంజాయ్ చేస్తున్న విజయవాడ వాసులు | Oneindia Telugu

2024-05-09 12

నిన్నటి వరకూ తీవ్ర ఎండలతో అనేక సమస్యలు ఎదుర్కొన్న విజయవాడ ప్రజలు ఒక్కసారిగా ఉపశమనం పొందుతున్నారు. వాతావరణం చల్లబడడంతోపాటు, వర్షం కూడా కురుస్తుండడంతో ఆహ్లాదకర వాతావరణం చోటుచేసుకుంది. దీంతో విజయవాడ వాసులు చల్లబడ్డ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్న పరిస్ధితులు కనిపిస్తున్నాయి.
The people of Vijayawada, who faced many problems due to intense sun until yesterday, are getting a relief. The weather was getting colder and it was raining which made for a pleasant atmosphere. With this, the residents of Vijayawada are enjoying the cool weather.
~CR.236~CA.240~ED.234~HT.286~